Brazil Couple : ఇదేందయ్యా.. బట్టలు లేకుండా వర్కౌట్స్‌ చేస్తున్న దంపతులు.. వీడియో వైరల్..

సాధారణంగా స్నానం చేసేటప్పుడు లేదా పార్ట్‌నర్‌తో ఏకాంతంగా గడిపేటప్పుడు ప్రజలు నగ్నంగా మారతారు.కానీ బ్రెజిల్‌లోని సావో పాలోకు( Sao Paulo, Brazil ) చెందిన ఒక జంట మాత్రం ఎటువంటి బట్టలు లేకుండా కలిసి వ్యాయామం చేయడం ప్రారంభించారు.

 The Video Of The Couple Doing The Workouts Without Clothes Is Viral-TeluguStop.com

వివాహానికి కొత్త స్థాయి ఉత్సాహాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.పెళ్లయిన కొత్తలో వారి వ్యక్తిగత జీవితాన్ని మతపరమైన విషయాలు ప్రభావితం చేశాయని వారు ఫీల్ అయ్యారు, వాటి హద్దుల్లో ఉండకుండా తమ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి నగ్నత్వం అనే మార్గాన్ని ఎంచుకున్నారు.

ఎలాంటి బట్టలు లేకుండా కలిసి వర్కౌట్స్ చేస్తుంటేనే ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతున్నామని, మంచి ఫలితాలను పొందుతున్నామని ఈ బ్రెజిల్‌ కపుల్ ( Brazil couple )చెబుతున్నారు.కొంతమంది వారిని ఎగతాళి చేసినా వారు మాత్రం ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు, ఇది వారి కనెక్షన్, మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పుకుంటున్నారు.

ఈ జంట ఓ జిమ్‌ ఓనర్లతో ఒక ప్రైవేట్ ఏర్పాటును కూడా కలిగి ఉన్నారు, ఓనర్లు వీరు ప్రైవసీతో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యాయామం చేయడానికి వీలు కల్పిస్తారు.భర్త మాట్లాడుతూ ఈ అసాధారణమైన ఫిట్‌నెస్ రొటీన్ తమను మరింత దగ్గర చేయడమే కాకుండా బహిరంగ సంబంధానికి బాగా సరిపోతుందని అన్నాడు.వారు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను పంచుకుంటారు.చాలా మంది జంటలు చేయలేని యాక్టివిటీస్ ఆస్వాదిస్తారు, పార్ట్‌నర్‌తో కలిసి నగ్నంగా నడవడం వంటివి చేస్తారు.ఈ జీవన విధానం అన్ని సంబంధాలలో లేని ప్రత్యేక సాన్నిహిత్యాన్ని కలిగిస్తుందని ఈ కపుల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.వారు తమ జీవనశైలి ఎంపికలతో సంతృప్తి చెందుతున్నారు, ఇతరుల విమర్శలు ఎక్కువగా అసూయ కారణంగానే వస్తాయని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube