తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను స్దించుకున్న హీరోలు ఎంతమంది ఉన్న కూడా చిరంజీవి కి( Chiranjeevi ) ఉన్న క్రేజ్ చాలా గొప్పదనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని, ఆయన సాధించుకున్న క్రేజ్ గాని అలాంటిది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్న వరుస సినిమాలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటున్నాయి.
ఇక ఇప్పటికి కూడా ఆయన సోలో హీరోగా చేస్తూ తనకంటూ భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఒకప్పుడు చేసిన సూపర్ హిట్ సినిమాల వల్లే ఆయన మెగాస్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.అయితే కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) డైరెక్షన్ లో చిరంజీవి చేసిన రిక్షావోడు సినిమా ( Rikshavodu Movie ) మాత్రం భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు.
ముఖ్యంగా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ అనే చెప్పాలి.ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో( Flash Back ) వచ్చే సీన్ ఏది కూడా ఈ సినిమాని పెద్దగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లలేకపోయాయి.దానివల్ల ఈ సినిమా అనేది అంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది.
అలా కాకుండా ఒక చిరంజీవి ఉండి సినిమా మొత్తాన్ని ఆయన మీదనే నడిపిస్తే బాగుండేదని పలువురు విమర్శకులు సైతం అప్పట్లో ఈ సినిమాల మీద పలు విమర్శలు అయితే చేశారు.ఇక మొత్తానికైతే చిరంజీవి ఖాతాలో ఒక భారీ ప్లాప్ వచ్చి పడిందనే చెప్పాలి…
.