Electoral Bonds : ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించిన ఎస్బీఐ..!

ఎలక్టోరల్ బాండ్స్( Electoral Bonds ) కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు సహా ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను ఎన్నికల కమిషన్ కు వెల్లడించినట్లు సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు( SBI Affidavit ) చేసింది.

 Electoral Bonds : ఈసీకి ఎలక్టోరల్ బాండ్స-TeluguStop.com

అయితే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బాండ్ల వివరాలను వెల్లడించడంలో సెలక్టివ్ విధానాన్ని మానుకోవాలని, రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసే యునిక్ బాండ్ నంబర్లతో( Unique Bond Numbers ) సహా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలోనే ఎస్బీఐ పూర్తి వివరాలను ఈడీకి వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube