Kalvakuntla Kanna Rao : కల్వకుంట్ల కన్నారావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు( Kalvakuntla Kanna Rao ) అలియాస్ తేజేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది.ఆదిభట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

 Kalvakuntla Kanna Raos Setback In Telangana High Court-TeluguStop.com

దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్( Abdullahpur ) మెట్ మండలం మన్నెగూడలో సర్వే నంబర్ 32/ఆర్ యూయూలో ఉన్న రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube