Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి విమర్శలు

జగిత్యాల జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని ఆరోపించారు.

 Kishan Reddys Criticism Of Brs And Congress Bjp-TeluguStop.com

తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందన్నారు.అన్ని పథకాల్లో కేసీఆర్( KCR ) కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.

ఆరు గ్యారెంటీల( Six guarantees ) పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు.అయితే తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం( PM Modi ) కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube