BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు కస్టడీ విధించింది.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ విధించింది.

 Brs Mlc Kavitha Is In Custody For A Week-TeluguStop.com

ఈ క్రమంలో ఈ నెల 23 వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు.కాగా ఉదయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవిత( BRS MLC Kavitha )కు రిమాండ్ విధించింది.అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.కాగా మద్యం కుంభకోణం కేసులో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను కోర్టు ఎదుట హజరుపరిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube