BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ..!
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు కస్టడీ విధించింది.
ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ విధించింది.
ఈ క్రమంలో ఈ నెల 23 వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
కాగా ఉదయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవిత( BRS MLC Kavitha )కు రిమాండ్ విధించింది.
అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
కాగా మద్యం కుంభకోణం కేసులో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను కోర్టు ఎదుట హజరుపరిచిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు కు ఫోన్ చేసిన రజినీకాంత్…ఏం చెప్పాడంటే..?