నల్లగొండ జిల్లా:తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై టీఎస్ నుండి టీజీకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యాలయం.
ఇకపై రిజిష్టర్ అయ్యే వాహన నెంబర్ ప్లేట్ ( Vehicle number plate )పై టిఎస్ కు బదులు టిజి ఉంటుంది.