Sunrisers Hyderabad : ఈసారి హైదరాబాద్ టీమ్ కి కప్ అందించే ముగ్గురు ప్లేయర్స్ వీళ్లేనా..?

ఇక మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad )టీం భారీ మార్పులను చేస్తూ బరిలోకి దిగుతుంది.అయితే ఈ టీమ్ ఎంత మంది ప్లేయర్లు ఉన్న కూడా ఈసారి ముగ్గురు ప్లేయర్లు మాత్రం చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.

 These Are The Three Players Who Will Give The Cup To The Hyderabad Team This Ti-TeluguStop.com

అందులో మొదట భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేస్తూ తమ టీమ్ ను ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి.

అలాగే బ్యాటింగ్ లో రాహుల్ త్రిపాఠి( Rahul Tripathi ) తనదైన రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి టీం కి భారీ విజయాలను అందిచాడానికి రెఢీ అవుతున్నాడు.ఇక వీళ్ళ తో పాటు గా గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమ్ కి విజయాన్ని అందించిన ఆస్ట్రేలియన్ ఓపెనర్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్( Travis Head ) కూడా తనదైన రీతిలో భారీ పరుగులను చేయగలిగితే హైదరాబాద్ టీం భారీ పరుగులు అయితే చేస్తుంది.ఇక దానివల్ల టీం ఎక్కువ స్కోర్ చేయడమే కాకుండా ప్రత్యర్థి టీం ని ఇరకాటం లో పాడేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇక మిగిలిన ప్లేయర్లు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడితే ఈసారి హైదరాబాద్ టీమ్ ఈజీగా కప్పు గెలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక దానికి తోడుగా పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ తో తీసుకొని నిర్ణయాలు కూడా కీలకంగా కాబోతున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సీజన్ లో అయిన హైదరాబాద్ టీం కప్పు కొట్టాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు…ఇక ఈసారి కప్పు కొట్టకపోతే కనక హైదరాబాద్ టీమ్ కి ఇక మీద కప్పులు రావడం చాలా కష్టమనే చెప్పాలి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సీజన్ లో హైదరాబాద్ సరికొత్త ప్లేయర్లతో బరిలోకి దిగుతుంది కాబట్టి టైటిల్ ఫేవరెట్ గా బరిలో నిలిచి గెలిచి చూపించాలనుకుంటుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube