Nita Ambani Mamta Dala : అక్క నీతా అంబానీ ప్రపంచ కుబెరురాలు..చెల్లి మమత ఒక స్కూల్ టీచర్

నీతా అంబానీ( Nita Ambani ) గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిన పుస్తకమే ఆమె ఒక ప్రపంచంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ( Mukesh Amban ) భార్య పైగా ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముఖేష్ దాంతో ఆమె సంపద వేల కోట్లకు పెరిగింది.ఆమె సొంతంగా కూడా అనేక బిజినెస్ వ్యవహారాలు నడిపిస్తుంది అందువల్ల నీతా ఒక వరల్డ్ క్లాస్ సెలబ్రిటీ.

 Facts About Neeta Ambani Sister Mamata Dalal-TeluguStop.com

అయితే నీతా చెల్లెలు మమత దలాల్ మాత్రం ఒక సాధారణ స్కూల్ టీచర్.నీతో అంబానీ తండ్రి ఆదిత్య బిర్లాలో ఒక సాధారణ ఎంప్లాయ్ వారి ఆయనకు ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి నీతా అయితే చిన్నమ్మాయి మమత

Telugu Aditya Birla, Bollywood, Mamta, Mamta Dalal, Mukesh Ambani, Nita Ambani-M

వీరిద్దరి జీవితాలు చాలా వ్యతిరేక కోణాల్లో ఉంటాయి కానీ ప్రేమలు ఆప్యాయతలు మాత్రం అవధులు లేకుండా ఉంటాయి.మమత( Mamta ) తన అక్క నీతా అంబానీ నడిపిస్తున్న ధీరుభాయి అంబానీ స్కూల్లో టీచరుగా పని చేస్తుంది.అయితే టీచర్ అని పేరులో ఉన్న ఆ స్కూల్ ఒక ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే స్కూల్.

ఇందులో జీతం కూడా ప్రపంచ స్థాయిలోనే ఉంటుంది అలాగే మమత దలాల్ స్కూల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లాంటి హీరో హీరోయిన్స్ పిల్లలకు పాఠాలు చెబుతుంది.ఇక నీతా అంబానీ ఏ పని చేసినా అందులో ఆమె చెల్లెలు మమత అన్ని తానే ముందుకు నడిపిస్తుంది.

వారి ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూడా మమత చేతుల్లోనే జరుగుతుందట.

Telugu Aditya Birla, Bollywood, Mamta, Mamta Dalal, Mukesh Ambani, Nita Ambani-M

పైగా అంబానీ కుటుంబం నగలను కూడా పూర్తిగా మమత వేసుకునేందుకు స్వతంత్రం కూడా కలిగి ఉందట.మమత దలాల్ పెళ్లి, భర్త వివరాలు ఏవి కూడా బయటకు తెలియవు.కానీ ఈమె ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా రెగ్యులర్ గా కనిపిస్తుంది.

ఎప్పుడూ దేవుడిని ప్రార్ధిస్తూ గెలవాలని కోరుకుంటూ ప్రేయర్ ఆంటీ అని అందరు చేత ముద్దుగా పిలిపించుకుంటుంది.మరి ఒక సాధారణ టీచర్ గా ఉండటానికి మమత ప్రాధాన్యత ఇస్తుందట ఇంత పెద్ద కుటుంబంలో కూడలిగా ఉన్న నీతా అంబానీ తన చెల్లిని మాత్రం ఎప్పుడూ ప్రేమగానే దగ్గరికి తీసుకుంటుందట.

పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటారట వీరంతా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube