Nita Ambani Mamta Dala : అక్క నీతా అంబానీ ప్రపంచ కుబెరురాలు..చెల్లి మమత ఒక స్కూల్ టీచర్
TeluguStop.com
నీతా అంబానీ( Nita Ambani ) గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిన పుస్తకమే ఆమె ఒక ప్రపంచంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ( Mukesh Amban ) భార్య పైగా ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముఖేష్ దాంతో ఆమె సంపద వేల కోట్లకు పెరిగింది.
ఆమె సొంతంగా కూడా అనేక బిజినెస్ వ్యవహారాలు నడిపిస్తుంది అందువల్ల నీతా ఒక వరల్డ్ క్లాస్ సెలబ్రిటీ.
అయితే నీతా చెల్లెలు మమత దలాల్ మాత్రం ఒక సాధారణ స్కూల్ టీచర్.
నీతో అంబానీ తండ్రి ఆదిత్య బిర్లాలో ఒక సాధారణ ఎంప్లాయ్ వారి ఆయనకు ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి నీతా అయితే చిన్నమ్మాయి మమత """/" /
వీరిద్దరి జీవితాలు చాలా వ్యతిరేక కోణాల్లో ఉంటాయి కానీ ప్రేమలు ఆప్యాయతలు మాత్రం అవధులు లేకుండా ఉంటాయి.
మమత( Mamta ) తన అక్క నీతా అంబానీ నడిపిస్తున్న ధీరుభాయి అంబానీ స్కూల్లో టీచరుగా పని చేస్తుంది.
అయితే టీచర్ అని పేరులో ఉన్న ఆ స్కూల్ ఒక ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే స్కూల్.
ఇందులో జీతం కూడా ప్రపంచ స్థాయిలోనే ఉంటుంది అలాగే మమత దలాల్ స్కూల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లాంటి హీరో హీరోయిన్స్ పిల్లలకు పాఠాలు చెబుతుంది.
ఇక నీతా అంబానీ ఏ పని చేసినా అందులో ఆమె చెల్లెలు మమత అన్ని తానే ముందుకు నడిపిస్తుంది.
వారి ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూడా మమత చేతుల్లోనే జరుగుతుందట. """/" /
పైగా అంబానీ కుటుంబం నగలను కూడా పూర్తిగా మమత వేసుకునేందుకు స్వతంత్రం కూడా కలిగి ఉందట.
మమత దలాల్ పెళ్లి, భర్త వివరాలు ఏవి కూడా బయటకు తెలియవు.కానీ ఈమె ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా రెగ్యులర్ గా కనిపిస్తుంది.
ఎప్పుడూ దేవుడిని ప్రార్ధిస్తూ గెలవాలని కోరుకుంటూ ప్రేయర్ ఆంటీ అని అందరు చేత ముద్దుగా పిలిపించుకుంటుంది.
మరి ఒక సాధారణ టీచర్ గా ఉండటానికి మమత ప్రాధాన్యత ఇస్తుందట ఇంత పెద్ద కుటుంబంలో కూడలిగా ఉన్న నీతా అంబానీ తన చెల్లిని మాత్రం ఎప్పుడూ ప్రేమగానే దగ్గరికి తీసుకుంటుందట.
పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటారట వీరంతా.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!