Raghavendra Rao : హీరోయిన్స్ ను అందంగా చూపించడం లో వీళ్ళ తర్వాతే ఎవరైనా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు రకరకాల సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.ఇలాంటి క్రమంలో చాలామంది హీరోలు కూడా భారీ సక్సెస్ లను కోడుతూ ఉంటారు.

 There Is Someone After Them In Making The Heroines Look Beautiful-TeluguStop.com

అయితే కొంతమంది దర్శకులు మాత్రం హీరోయిన్లను చాలా అద్భుతంగా చూపిస్తూ ఉంటారు స్క్రీన్ మీద హీరోయిన్లను చూసినప్పుడు ఏంజిల్స్ లా అనిపిస్తూ ఉంటారు.అలాంటి మ్యాజిక్ చేయగల దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు.వారు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రాఘవేంద్రరావు

Telugu Jagadekaveerudu, Kajal Aggarwal, Krishna Vamsi, Ninne Pelladata, Raghaven

రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) తీసిన సినిమాల్లో హీరోయిన్లను చాలా అద్భుతంగా చూపిస్తాడు.ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమాలో శ్రీదేవి ని దేవకన్య చాలా అద్భుతంగా చూపించాడు.ఇక ఆ సినిమా అనే కాకుండా ప్రతి సినిమాలో కూడా రాఘవేంద్రరావు హీరోయిన్లను చాలా గొప్పగా చూపిస్తాడు.ఒక్కసారి ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించారు అంటే ఆ హీరోయిన్ కి చాలా మంచి క్రేజ్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి.అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరోయిన్ గా నటించాలని కోరుకుంటారు.

 There Is Someone After Them In Making The Heroines Look Beautiful-Raghavendra R-TeluguStop.com

కృష్ణవంశీ

Telugu Jagadekaveerudu, Kajal Aggarwal, Krishna Vamsi, Ninne Pelladata, Raghaven

ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ కోసం సపరేట్ గా ఒక సాంగ్ క్రియేట్ చేసి దాంట్లో ఆమె అంత చందాలను చూపిస్తూ ఉంటాడు.కృష్ణవంశీ సినిమాలో నటించిన చాలామంది హీరోయిన్లు టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు.నిన్నే పెళ్ళాడుతా సినిమాలో టబు ను అయితే చాలా అద్భుతంగా చూపించారనే చెప్పాలి.

ఇక ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే, సంగీత లాంటి హీరోయిన్లను కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా చూపించాడు.చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ ని కూడా చాలా బాగా చూపించి ఆ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube