Raghavendra Rao : హీరోయిన్స్ ను అందంగా చూపించడం లో వీళ్ళ తర్వాతే ఎవరైనా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు రకరకాల సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.

ఇలాంటి క్రమంలో చాలామంది హీరోలు కూడా భారీ సక్సెస్ లను కోడుతూ ఉంటారు.

అయితే కొంతమంది దర్శకులు మాత్రం హీరోయిన్లను చాలా అద్భుతంగా చూపిస్తూ ఉంటారు స్క్రీన్ మీద హీరోయిన్లను చూసినప్పుడు ఏంజిల్స్ లా అనిపిస్తూ ఉంటారు.

అలాంటి మ్యాజిక్ చేయగల దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు.

వారు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.h3 Class=subheader-styleరాఘవేంద్రరావు/h3p """/" / రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) తీసిన సినిమాల్లో హీరోయిన్లను చాలా అద్భుతంగా చూపిస్తాడు.

ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమాలో శ్రీదేవి ని దేవకన్య చాలా అద్భుతంగా చూపించాడు.

ఇక ఆ సినిమా అనే కాకుండా ప్రతి సినిమాలో కూడా రాఘవేంద్రరావు హీరోయిన్లను చాలా గొప్పగా చూపిస్తాడు.

ఒక్కసారి ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించారు అంటే ఆ హీరోయిన్ కి చాలా మంచి క్రేజ్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి.

అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరోయిన్ గా నటించాలని కోరుకుంటారు.

H3 Class=subheader-styleకృష్ణవంశీ/h3p """/" / ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ కోసం సపరేట్ గా ఒక సాంగ్ క్రియేట్ చేసి దాంట్లో ఆమె అంత చందాలను చూపిస్తూ ఉంటాడు.

కృష్ణవంశీ సినిమాలో నటించిన చాలామంది హీరోయిన్లు టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు.నిన్నే పెళ్ళాడుతా సినిమాలో టబు ను అయితే చాలా అద్భుతంగా చూపించారనే చెప్పాలి.

ఇక ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే, సంగీత లాంటి హీరోయిన్లను కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా చూపించాడు.

చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ ని కూడా చాలా బాగా చూపించి ఆ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడు.