NTR : ఎన్టీయార్ చేయాల్సిన ఆ సినిమాను ప్రభాస్ ఎలా చేశాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR )… నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు.ఒకానొక టైంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు.

 Ntr : ఎన్టీయార్ చేయాల్సిన ఆ సిని-TeluguStop.com

కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగలేకపోయాడు.కానీ ప్రస్తుతం ఆరు సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకొని మంచి దూకుడు మీదున్నాడు.

ఇక ఇప్పుడు కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం వస్తున్న దేవర( Devara ) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఏడు హిట్లతో ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమాని ప్రభాస్( Prabhas ) చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు.అది ఏ సినిమా అంటే సంచలన దర్శకుడు అయిన మెహర్ రమేష్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన బిల్లా సినిమాను( Billa movie ) మొదట ఎన్టీఆర్ చేయాలనుకున్నాడు.కానీ అప్పుడున్న పరిస్థితిలో ఆయనకి డేట్స్ సరిగ్గా అడ్జెస్ట్ అవ్వకపోడం వల్ల మెహర్ రమేష్ ఆ సినిమాని ప్రభాస్ తో చేయాల్సి వచ్చింది.

ఇక మెహర్ రమేష్ మొదటి సినిమా అయిన కంత్రి సినిమాని చేసి ఒక ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.ఇక బిల్లా సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ అది ప్రభాస్ కైతేనే బాగా సెట్ అయింది.

ఎన్టీఆర్ అయితే ఆ సినిమాలో మనం అసలు చూడలేమని మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మెహర్ రమేష్ తో శక్తి అనే మరో అల్ట్రా డిజాస్టర్ సినిమాని కూడా చేశాడు.ఈ సినిమాతో ఎన్టీఆర్ పేరు బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube