Viral Video : వైరల్ వీడియో: ప్రయాణిస్తున్న రైలులో ఆ యువతి చేసిన నిర్వాహకానికి ముక్కున వేలు వేసుకున్న ప్రయాణికులు..!

ప్రస్తుత కాలంలో యువత సోషల్ మీడియా పిచ్చిలో పడి వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారోన్న విషయాలన్నీ పక్కన పెట్టేసి., వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు.

 In The Viral Video The Passengers On The Train Who Were Traveling Got Their Nos-TeluguStop.com

కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వింత వింత ప్రయత్నాలు చేస్తూ.వారు ఎక్కడున్నారో ఏం పనులు చేస్తున్నారో.

, ఎవరు ఏమనుకుంటారో అని సంబంధం లేకుండా డాన్సులు చేయడం., కొన్ని అసభ్యకర పనులు చేయడం లాంటి మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం.

ఇలా ఫేమస్ కావడానికి తెలియని వారిపై కూడా ఫ్రాంక్ చేస్తూ భయపడుతూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో( social media ) తెగ వైరల్ గా మారింది.

రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో భోగి మొత్తం బిజీగా ఉన్నప్పటికీ ఓ యువతి చేసిన నిర్వహణానికి అక్కడ ఉన్న ప్రయాణికులంతా విసిగిపోయారు.మెట్రో రైల్లో ప్రయాణం( Travel by metro train ) సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి చేసిన పనికి అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ షాక్ గురయ్యారు.బాగా రద్దీగా ఉన్న భోగిలో ఆ అమ్మాయి ఒక్కసారిగా డాన్స్ మొదలెట్టింది.ఆ డాన్స్ చూస్తున్న అక్కడ వారందరూ ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చి పట్టిందా అంటూ.

తలలు పక్కకు తిప్పుకున్నారు.

ఇకపోతే ఆ యువతీ చేస్తున్నంత సమయం వరకు ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి చేసిన డాన్స్ ని చూస్తూ ఎంజాయ్ చేశాడు.డాన్స్ చేస్తున్న అంతసేపు ఆ యువతీని కళ్ళు పక్కకు తిప్పకుండా ఆ అమ్మాయి చేసిన డాన్స్ చూశాడు.డాన్స్ పూర్తి అయిన తర్వాత ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది.

ప్రస్తుతం ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారంది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్.రిల్స్ పిచ్చి తారస్థాయికి చేరింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube