Suresh Raina CSK : చెన్నై టీమ్ లో కీలక బాధ్యతను చేపట్టనున్న రైనా… మ్యాటరెంటంటే..?

చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ధోని పెద్దతలగా గుర్తింపు పొందితే, సురేష్ రైనా( Suresh Raina ) చిన్న తల గా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక వీళ్ళ నేతృత్వం సాగిన చెన్నై టీం మంచి విజయాలను అందుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ముందుకు సాగింది.

 Suresh Raina To Take Key Responsibility In Csk Team-TeluguStop.com

అయితే ఇప్పుడు చెన్నై టీం( Chennai Suuper Kings Team ) లో సురేష్ రైనా లేకపోవడం వల్ల చెన్నై టీం అభిమానులు కొంతవరకు అయితే నిరుత్సాహ పడుతున్నారు.మరి సురేష్ రైనాను చెన్నై టీమ్ లోకి రాకుండా ఎవరు చేశారు.

అనేదానిపైన పలు అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి.ఇంకా ఒకానొక టైం లో ధోని మీద కూడా ఆరోపణలు వచ్చాయి.

అయినప్పటికీ ధోని ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

చెన్నై టీం యజమాన్యానికి రైనాకి మధ్య కొన్ని గొడవలు జరగడం వల్లే రైనాని ఆక్షన్ లో కొనుగోలు చేయలేదని చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి.అయితే ఇప్పుడు మరోసారి సురేష్ రైనా చెన్నై టీం లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఆయన ప్లేయర్ గా కాకుండా టీమ్ కి సంభందించిన కీలక బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తిగా రైనా టీంలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ విషయం మీద ధోని( MS Dhoni ) గాని చెన్నై యాజమాన్యం గాని ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.కానీ కొద్ది రోజుల నుంచి రైనా చెన్నై టీమ్ లోకి వస్తున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ధోనీ సారథ్యం లో ఉన్న చెన్నై టీమ్ ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ఉంది.ఇప్పుడున్న టీముల్లో దాన్ని బీట్ చేసే టీమ్ అయితే కన్పించడం లేదు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube