Minister Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ తో పాటు బాధ్యులపై చర్యలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం నాలుగు రోజుల పాటు పర్యటిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.మేడిగడ్డ బ్యారేజ్ పై నాలుగు నెలల్లో రిపోర్టు సమర్పిస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని పేర్కొన్నారు.

 Actions Will Be Taken Against Those Responsible Along With Medigadda Barrage Re-TeluguStop.com

ముందు వీలైనంత త్వరగా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలని కోరామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాథమిక రిపోర్టు ఆధారంగా బ్యారేజ్ రిపేర్ తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్( BRS ) కు ఏటీఎంగా మారడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.కేంద్రం సహకారంతోనే కార్పొరేషన్ల ద్వారా రూ.84 వేల కోట్ల రుణం పొందారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీజేపీకి లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube