ఈనెల 7 నుండి 9 వరకు రాజన్న ఆలయంలో వైభవం నిర్వహించే మహాశివరాత్రి జాతర( Mahashivaratri )కు రావాల్సిందిగా కోరుచు రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ),ట్రైనీ ఎస్పి రాహుల్ రెడ్డి , శ్రీ.చంద్రయ్య అడిషనల్ ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జ్ సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జ్ కే జ్యోతిర్మయి కి కలసి ఆహ్వాన పత్రికలను అందజేసిన పర్యవేక్షకులు నాగుల మహేష్ ,ఈఓ సిసి ఎడ్ల శివ సాయి ఉన్నారు.







