Rishabh Pant : వైరల్ వీడియో: ఐపీఎల్ లో పరుగుల సునామి కాయమని చెప్తున్న రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్..!

అతి త్వరలో ఐపీఎల్ 2024( IPL 2024 ) సీజన్ ప్రారంభ సమయం దగ్గరవుతున్న సంగతి మనకు తెలిసిందే.మార్చి 22 నుండి ఐపీఎల్ 17 వ ఎడిషన్ మ్యాచులు మొదలవుతున్నాయి.

 Rishabh Pant Smashes His Trademark One Handed Six Ahead Of Ipl 2024 Video Viral-TeluguStop.com

ఇకపోతే ఈ సీజన్ ఏకంగా 74 రోజులు పాటు జరగనుంది.ప్రపంచంలో క్రికెట్ లీగ్ లలో అత్యంత పేరుగాంచిన వాటిలో ఐపీఎల్ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు.

ఇప్పటికే ఈ సీజన్ సంబంధించి సగం మ్యాచ్లకు పూర్తి టైం టేబుల్ కూడా రావడం జరిగింది.

గత సంవత్సరం కార్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్( Rishabh Pant ) తిరిగి మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడబోతున్నట్లు కనబడుతోంది.

చాలాకాలం తర్వాత రిషబ్ పంత్ గ్రౌండ్ లోకి తిరిగి రావడంతో పంత్ అభిమానులు సైతం ఆయన బ్యాటింగ్ వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్ లో ( Practice Session ) రిషబ్ పంత్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.గత సంవత్సరం జరిగిన కార్ యాక్సిడెంట్( Car Accident ) చాలాకాలం తర్వాత ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నాడు రిషబ్ పంత్. ఈ ఐపీఎల్ లో తిరిగి ఎలాగైనా ఆడాలన్న ఉద్దేశంతో రిషబ్ పంత్ తన ఫిట్నెస్, అలాగే ఫామ్ ను రిషబ్ పంత్ తన ఫిట్నెస్ అలాగే ఫామ్ తిరిగి తెచ్చుకునేందుకు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో( Bengaluru National Cricket Academy ) తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే రిషబ్ పంత్ ఓ భారీ సిక్స్ సంధించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సిక్సర్ చూసిన పంత్ అభిమానులు ప్రాక్టీస్ మ్యాచ్లలో చూసి ఈసారి ఐపీఎల్ లో ఆయన సిక్సర్ల మోత మోగిస్తాడంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే రిషబ్ పంత్ మరి ఐపిఎల్ సీజన్ కు గ్రౌండ్ లో అడుగుపెడతాడో లేదన్న విషయం ఆసక్తికరంగా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube