ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు టీడీపీ నేత అచ్చెన్నాయుడు( Achchennaidu ) బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు చనిపోతున్నారని తెలిపారు.
గుంటూరులో కలుషిత నీటి వలన డయేరియా, కలరా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అదేవిధంగా ప్రజలు అందరికీ సురక్షిత నీరు అందించాలని డిమాండ్ చేశారు.







