హిందూ సంప్రదాయంలో అగరబత్తి( Incense Sticks )లకు ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే పూజ చేసే సమయంలో ధూపమాగ్రాపాయమి అని మంత్రం చదివినప్పుడుఅగరబత్తి వెలిగించమని చెబుతూ ఉంటారు.
అయితే ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది.ఇక సైంటిఫిక్ గా కూడా అగరబత్తిని వెలిగించడం వలన ఒత్తిడి, ఆందోళన( Stress ) తగ్గించి మెరుగైన నిద్రకు ఉపక్రమించడం లాంటివి జరుగుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు.
అయితే అగర్బత్తి వెలిగించడం వలన కలిజ్ మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో రెండు అగరబత్తిలను వెలిగించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
అలాగే సాధారణంగా పూజ సమయంలో దీన్ని వెలిగిస్తుంటారు.అగరబత్తిలను వెలిగించడం వలన ఇంట్లో సానుకూల వాతావరణ కూడా ఏర్పడుతుంది.

దీంతో ఉదయం ఇంట్లో ఉన్న మనుషులకి ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది.యోగా( Yoga ) చేసేటప్పుడు కూడా ముందు అగర్బత్తిని వెలిగిస్తారు.ఆ తర్వాత ధ్యానం చేస్తారు.ఈ ప్రదేశాల్లో ధూపం( Dupam ) వేయడం వలన శక్తి ఉంటుందని భావిస్తారు.వ్యాయామం చేసేందుకు సానుకూల వాతావరణం కల్పించడంలో అగర్బత్తిల ధూపం కీలకపాత్ర పోషిస్తుంది.రోజు ఉదయం, సాయంత్రం అగర్బత్తీలు వెలిగిస్తే, ఆ నూనెలు మెదడులోని కొన్ని ప్రాంతాలను సక్రియం చేస్తాయి.
అలాగే అవి హైపోతలమస్ పై కూడా ప్రభావం చూపిస్తాయి.అంతేకాకుండా సెరోటోనిన్ వంటి అనుభూతిని కలిగించే మెదడు రసాయనాలను కూడా సృష్టించడం ద్వారా చమురుకు ప్రతిస్పందన కలుగజేస్తాయి.

ఇది నిద్రకు ఉపక్రమించే సమయంలో 2 అగర్బత్తిలను వెలిగించడం వలన గదిలో మంచి సువాసన వస్తుంది.ఇది రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.దీంతో ఉదయం లేవగానే రిఫ్రెష్ గా కనిపిస్తారు.ప్రశాంతమైన రిఫ్రెష్ వాతావరణం లో ఆత్మపరిశీలన చేసుకోవడంలో కూడా అగర్బత్తిల ధూపం ఉపయోగపడుతుంది.ఈ సువాసన( Incense Sticks Smell ) శక్తిని కలిగి ఉంటుంది.ఇది మన జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.
అగర్బత్తిలో పరిమళాలు ఇంద్రియాలు నిమగ్నం చేయడం వలన సృజనాత్మకతను కూడా ప్రేరేపిస్తాయి.ఈ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై ఉంటుంది.