Sai Pallavi : ఆ స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీకి ఒక రోజులో చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారు.ఎంత తొందరగా ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళు అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.

 Sai Pallavi Rejected The Movies Of Those Star Heroes Too-TeluguStop.com

ఒక 100 మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తే అందులో ఒకరో, ఇద్దరో మాత్రమే ఇక్కడ హీరోయిన్స్ గా నిలబడుతారు.అందులో చాలామంది హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందుకున్నవారే కావడం విశేషం.

కానీ సాయి పల్లవి( Sai Pallavi ) మాత్రం ఎలాంటి గ్లామర్ షో చేయకుండా మంచి పాత్రలను ఎంచుకుంటూ నటన లో వైవిధ్యాన్ని కనబరుస్తూనే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు రోల్ మోడల్ గా మారింది.

 Sai Pallavi Rejected The Movies Of Those Star Heroes Too-Sai Pallavi : ఆ స-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Sai Pallavi, Nagarjuna, Tollywood, Venkatesh-Mo

హీరోయిన్స్ అంటే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎక్స్ పోజింగ్ చేస్తూ నటిస్తూ ఉంటారని చాలామంది అపోహ పడుతుంటారు.కానీ సాయి పల్లవి లాంటి మంచి నటీమణులు మాత్రం వాళ్లకు కావాల్సిన క్యారెక్టర్లను ఎంచుకొని మరి సినిమాల్లో నటిస్తూ ఉంటారు.అందుకే ఆమె మిగతా హీరోయిన్ల కంటే చాలా సపరేట్ గా కనిపిస్తుంది.

అందుకే ఆమె ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే చాలామంది హీరోయిన్లు ( Heroines ) మంచి పాత్రలను ఎంచుకొని అందులో వైవిధ్యాన్ని కనపరచాలని ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Sai Pallavi, Nagarjuna, Tollywood, Venkatesh-Mo

ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి లాంటి ఒక నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు సాయి పల్లవి చిరంజీవి,( Chiranjeevi ) బాలయ్య,( Balayya ) వెంకటేష్,( Venkatesh ) నాగార్జున( Nagarjuna ) లాంటి చాలామంది హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.ఆమెకు నచ్చిన క్యారెక్టర్ వస్తేనే ఆమె సినిమా చేస్తుంది.

ఏ క్యారెక్టర్ లో పడితే ఆ క్యారెక్టర్లో నటించి ఆమెకున్న మంచి పేరుని చెడగొట్టుకోదు ఆమెను వెతుక్కుంటూ క్యారెక్టర్లు వస్తాయి.అలాంటప్పుడు ఆమె నచ్చిన క్యారెక్టర్ ని మాత్రమే ఎంచుకొని సినిమాలు చేయాలనే ఒక రూల్ పెట్టుకుంది.అదే రూల్ లో ముందుకు సాగుతుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube