తెలంగాణకు భారీ వర్షాలు...!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.ఇంకా చలికాలం పూర్తి కాకముందే ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది.

 Heavy Rains In Telangana, Heavy Rains ,telangana, Telangana Weather Update, Tela-TeluguStop.com

రాత్రి పూట చలిగా ఉంటుంది.మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కొడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది.

తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక హైదరాబాద్లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube