KTR : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు..: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో ఓబీసీ వెల్ ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ ( KCR ) అడిగారని తెలిపారు.

 Dont Throw Up Your Hands After Passing A Resolution In The House Ktr-TeluguStop.com

ఈ క్రమంలోనే సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దని సూచించారు.అలాగే దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ( Judicial Commission )వేయాలన్నారు.దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube