KTR : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు..: కేటీఆర్

ktr : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) అన్నారు.

ktr : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు: కేటీఆర్

కేంద్రంలో ఓబీసీ వెల్ ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ ( KCR ) అడిగారని తెలిపారు.

ktr : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు: కేటీఆర్

"""/" / ఈ క్రమంలోనే సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దని సూచించారు.

అలాగే దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ( Judicial Commission )వేయాలన్నారు.దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేశారు.