Tammineni Sitaram : రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ మరో అవకాశం..!!

వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్( Tammineni Sitaram ) మరో అవకాశం ఇచ్చారు.ఇవాళ విచారణకు రావాలంటూ వైసీపీ, టీడీపీ ( YCP , TDP )ఎమ్మెల్యే స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వగా.

 Ap Speaker Another Chance For Rebel Mlas-TeluguStop.com

వారంతా గైర్హాజరు అయ్యారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు రెబల్ ఎమ్మెల్యేలను పిలవాలని స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఈ నెల 19వ తేదీన విచారణకు పిలిచే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube