తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్నే పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రతిపాదన వద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు.
తెలంగాణ సమాజాన్ని కించపరచవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదని పల్లా పేర్కొన్నారు.
తెలుగు తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే యోచనను మానుకోవాలని సూచించారు.