పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్( BJP leader Bandi Sanjay ) అన్నారు.అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది మోదీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్( congress ) ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే రావాలని తెలిపారు.