Daksha Nagarkar : నీ తొడలు బాగున్నాయన్న నెటిజన్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నటి?

ఒకప్పుడు సోషల్ మీడియా పెద్దగా లేకపోవడంతో సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అంటే కేవలం వారి గురించి వార్తాపత్రికలలో ఏవైనా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకొని అవకాశం ఉండేది.కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలకు ( Celebrities ) సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా వెంటనే తెలిసిపోతుంది.

 Daksha Nagarkar Stunning Reply To A Netizan About Her Thighs-TeluguStop.com

ఇక సోషల్ మీడియా( Social Media ) వేదికగా కూడా అభిమానుల సంఖ్యను పెంచుకోవడం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.

Telugu Bangarraju, Daksha Nagarkar, Dakshanagarkar, Netizen, Raavanasura-Movie

ఇక వారికి వీలు కుదిరినప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఇలా అభిమానులతో మాట్లాడే సమయంలో కొందరు ఆకతాయిలు పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టి ఉంటారు.అయితే కొంతమంది సెలబ్రిటీలు వారిని చూసి చూడనట్టు వదిలేయగా మరి కొంతమంది మాత్రం అప్పటికప్పుడే వారీ ప్రశ్నలకు కౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఇలాంటి ఘటన నటి దక్ష నగర్కర్( Daksha Nagarkar )కి ఎదురయింది.ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు.

Telugu Bangarraju, Daksha Nagarkar, Dakshanagarkar, Netizen, Raavanasura-Movie

ఈ క్రమంలోనే ఈమెను ఒక నెటిజన్ వింత ప్రశ్న వేశారు.బిగ్ ఫాన్ ఆఫ్ యువర్ తొడలు( Thighs ) మీ సీక్రెట్ ఏంటి అంటూ ప్రశ్నించారు .ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.బికాజ్ ఐ లైక్ మసాలా వడలు అంటూ కామెంట్స్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దక్ష నగార్కర్ ‘బంగార్రాజు’( Bangarraju ) ‘రావణాసుర’( Raavanasura ) వంటి సినిమాల్లో నటించింది.

అంతకు ముందు ‘జాంబీ రెడ్డి’ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించింది.ఇక ఎందుకు సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి పాపులారిటీ ఉంది.

Telugu Bangarraju, Daksha Nagarkar, Dakshanagarkar, Netizen, Raavanasura-Movie

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇకపోతే సినిమాలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ రాలేకపోయిందని చెప్పాలి.ఈ విధంగా దక్ష అనుకున్న స్థాయిలో సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube