Manish Sisodia : లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా( Manish Sisodia ) బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

 Manish Sisodia Bail Petition In Supreme Court In Liquor Case-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీ( Judicial custody )ని మరోసారి పొడిగించింది.కాగా ఈనెల 22 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ క్రమంలోనే సిసోడియాను ఈడీ అధికారులు( ED officials ) రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.గత ఏడాది ఫిబ్రవరి నుంచి తీహార్ జైలులో సిసోడియా రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube