Manish Sisodia : లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా( Manish Sisodia ) బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

/BR """/" / ఈ నేపథ్యంలోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody )ని మరోసారి పొడిగించింది.

కాగా ఈనెల 22 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ క్రమంలోనే సిసోడియాను ఈడీ అధికారులు( ED Officials ) రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

గత ఏడాది ఫిబ్రవరి నుంచి తీహార్ జైలులో సిసోడియా రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

24 గంటలు బెగ్గింగ్ ఛాలంజ్.. చివరకు? (వీడియో)