Vundavalli Aruna Kumar : కేంద్ర బడ్జెట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అసంతృప్తి

కేంద్ర బడ్జెట్( Central budget ) పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందన్నారు.

 Vundavalli Aruna Kumar : కేంద్ర బడ్జెట్ పై మా-TeluguStop.com

పార్లమెంట్ నియోజకవర్గాల( Parliament ) పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతారని తెలిపారు.

జనాభా, అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు.ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీ మద్ధతుదారులేనని పేర్కొన్నారు.బీజేపీ( Bjp ) సిద్ధాంతాలను వ్యతిరేకించే అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube