సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు ఇండియన్ క్రికెటర్ కులదీప్ యాదవ్ బృందం స్వామివారిని దర్శించుకున్నారు.వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్.
శ్రీనివాస్ మూర్తి స్వాగతం పలికారు.
ముందుగా కప్పస్తంభం ఆలింగనము బేడ ప్రదక్షిణ స్వామివారి దర్శనము అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం ఆటగాళ్ల బృందానికి ఆలయ పర్యవేక్షణ అధికారి పిల్లా శ్రీనివాస్ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.