వానపాముల ఎరువుల తయారీపై శిక్షణ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:విచక్షణా రహితంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,నేల ఆరోగ్యాన్ని ప్రదర్శించడంలో వర్మి కంపోస్ట్ వినియోగం ప్రధానమైనదని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు( Dr.

 Training Program On Earthworm Fertilizer Preparation , Dr. Chandrasekhar, Ramula-TeluguStop.com

S.Srinivasa Rao ) అన్నారు.సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద చేపట్టిన వానపాముల ఎరువుల తయారీ విధానంపై మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞాన పరిధిలో సేంద్రియ ఎరువుల తయారీ, వానపాములతో ఎరువుల తయారీ,వినియోగంపై ఈ శిక్షణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్,రాములమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube