ఈ జిమ్ సెంటర్‌లో గేమ్ ఆడుతూనే వర్కౌట్లు చేయొచ్చు.. వైరల్ అవుతున్న వీడియో...

ఈరోజుల్లో చాలామంది పేలవమైన జీవనశైలికి అలవాటు పడ్డారు.పనులు చేసుకోవడం తర్వాత ఇంటికి వచ్చే టీవీలు చూడడం లేదంటే మొబైల్ ఫోన్‌తో టైం గడిపేసి నిద్రపోవడమే చేస్తున్నారు.

 You Can Play Video Games While Doing Workouts In This Gym Video Viral Details, V-TeluguStop.com

రోజూ ఒక అరగంట వ్యాయామం( Exercise ) చేయడానికి కూడా ఆసక్తి కనబరచడం లేదు దీనివల్ల చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు.అయితే ఇలాంటి మనుషులను మార్చేందుకు జిమ్ సెంటర్లు( Gym Centers ) కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నాయి.

ఇటీవల పక్కన జిమ్ సెంటర్ వ్యాయమాలు చేస్తూనే గేమ్స్ ఆడుకునే కొత్త ఫెసిలిటీని అందించింది.దీనిని ట్రై చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఇది ఎలా పని చేస్తుందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఒక వర్కౌట్ చేస్తూ ప్యాక్‌మ్యాక్(Pac Man ) లాంటి గేమ్ ఆడుతుండడం మనం చూడవచ్చు.అతడి ముందు ఒక స్క్రీన్ ఉండగా అందులో ఒక క్యారెక్టర్ ను అడ్డంకులు దాటిస్తూ ఉన్నాడు.ఇలా చేయడానికి తాను ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నాడు దీనివల్ల వ్యాయామం చేసినట్లు అవుతుంది, అలాగే ఫన్ గేమ్‌ ఆడుతూ ఎంజాయ్ పొందినట్లు అయింది.

@HumansNoContext ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ జిమ్ వీడియో ఇప్పటిదాకా 57 లక్షల వ్యూస్ అందుకుంది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ప్యాక్‌మ్యాక్ లాంటి గేమ్( Game ) ఆడుతూ చేసే ఈ వర్క్ ఔట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.

సరిపడనంత వెయిట్ తో ఈ వర్క్ఔట్( Workout ) చేస్తే చాలా ఎఫెక్ట్ గా అనిపిస్తుందని మంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఇంకొకరు అన్నారు.ఇలాంటి ఫన్ గేమ్స్ ఉంటే వ్యాయమాలు ఎంతసేపైనా చేయాలనిపిస్తుంది అని మరికొందరు కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube