ఈ నెల 28 న సిరిసిల్ల నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్యసమావేశం.....

రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమైన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య( thota agayya ).గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల సభ్యులు, సాధారణ, క్రియాశీలసభ్యులు అందరు సమావేశానికి హాజరయ్యేలా సమాచారం ఇవ్వాలన్నారు.

 On 28th Of This Month Sirisilla Constituency Brs Party General Meeting , Brs, Si-TeluguStop.com

సర్వసభ్యసమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని, భోజనం కు ముందు ఒక సెషన్, భోజనం తర్వాత ఒక సెషన్ ఉంటుంది అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.

ప్రతి ఒక్కరు హాజరై విజవంతం చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube