షర్మిల( YS Sharmila )తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి వైవీ సుబ్బారెడ్డి( Yv subbareddy )పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్సు బ్బారెడ్డి గారికి నేను జగన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అంటే నచ్చలేదట ఇప్పటినుంచి జగన్ ఆన్న గారు అనే అంటా నాకేం అభ్యంతరం లేదు నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు సరే సార్…మీరు చేసిన అభివృద్ధి చూపించండి.
మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధండేట్, టైం మీరు చెప్పండి నన్ను చెప్పమన్నా నేను చెప్తా మేధావులను కూడా పిలుద్ధాం నాతో పాటు మీడియా వస్తుంది.
ప్రతిపక్షాలు వస్తాయి.మా అందరికీ చూపించండిమీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా?పోలవరం ప్రాజెక్ట్( Polavaram Project ) ఎక్కడా ? మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది మీ సవాల్ ను స్వీకరిస్తున్నా