ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) ఈ భామ తాను అందాలతో మోడలింగ్ లో మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి సరిగా మోడలింగ్ లో( Modelling ) తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ 2013 లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన భారతీయ హిందీ భాషా యాక్షన్ డ్రామా చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ అనే హిందీ చిత్రంతో మొట్టమొదటిసారిగా బిగ్ స్క్రీన్ ఫై అరంగేట్రం చేసింది.
తదుపరి మిస్టర్.
ఐరావతా తో కన్నడలో తొలి సినిమా గా ,2017 లో పోరోభాషిణీ సినిమాతో బెంగాలీ లో , ది లెజెండ్ లో మధుమిత తమిళంలో మొదటి సినిమా చేసింది , తమిలో ది లెజెండ్( The Legend ) మూవీ అట్టర్ ప్లాప్ అభిమానులను ఆకట్టుకోలేక పోయిందే.ఊర్వశీ తెలుగులో 2023 చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో( Waltair Veerayya ) “బాస్ పార్టీ” పాటలో ఆ తర్వాత అఖిల్ ‘ఏజెంట్’లో “వైల్డ్ సాలా”పాటలో , ఇక లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ మూవీ ‘బ్రో’లో( Bro Movie ) “మై డియర్ మార్కండేయ” పాటలో మరియు
రామ్ ‘స్కంద’లో( Skanda ) కల్ట్ మామలో ఐటం సాంగ్స్‌లో కనిపించి డాన్స్‌తో పాటుగా ఎక్స్ప్రెషన్ కేక పెట్టించింది.ఊర్వశి రౌటేలా కాస్ట్లీ అప్పియరెన్స్‌ని కేన్స్ ఫెస్టివల్( Cannes Festival ) వేదికగా మెరూన్ కలర్ విత్ చమ్కీ తో డిఫరెంట్ డిజైనర్ వేర్ డ్రెస్సులతో అందచందాలతో ఓ రేంజ్ లో గ్లామర్ లో అందర్ని చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది.సొగసులతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఈ భామ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు 70.2M followers తన అకౌంట్లలో వేసుకుంది.