మాస్ సాంగ్స్‌తో కనిపించి కిక్కెక్కిస్తోన్న ఊర్వశి రౌటేలా.. అందాలు అదుర్స్

ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) ఈ భామ తాను అందాలతో మోడలింగ్ లో మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి సరిగా మోడలింగ్ లో( Modelling ) తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

ఈ భామ 2013 లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన భారతీయ హిందీ భాషా యాక్షన్ డ్రామా చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ అనే హిందీ చిత్రంతో మొట్టమొదటిసారిగా బిగ్ స్క్రీన్ ఫై అరంగేట్రం చేసింది.

తదుపరి మిస్టర్. """/" / ఐరావతా తో కన్నడలో తొలి సినిమా గా ,2017 లో పోరోభాషిణీ సినిమాతో బెంగాలీ లో , ది లెజెండ్ లో మధుమిత తమిళంలో మొదటి సినిమా చేసింది , తమిలో ది లెజెండ్( The Legend ) మూవీ అట్టర్ ప్లాప్ అభిమానులను ఆకట్టుకోలేక పోయిందే.

ఊర్వశీ తెలుగులో 2023 చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో( Waltair Veerayya ) "బాస్ పార్టీ" పాటలో ఆ తర్వాత అఖిల్ ‘ఏజెంట్‌’లో "వైల్డ్ సాలా"పాటలో , ఇక లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ మూవీ ‘బ్రో’లో( Bro Movie ) "మై డియర్ మార్కండేయ" పాటలో మరియు """/" / రామ్ ‘స్కంద’లో( Skanda ) కల్ట్‌ మామలో ఐటం సాంగ్స్‌‌లో కనిపించి డాన్స్‌తో పాటుగా ఎక్స్ప్రెషన్ కేక పెట్టించింది.

ఊర్వశి రౌటేలా కాస్ట్లీ అప్పియరెన్స్‌ని కేన్స్‌ ఫెస్టివల్‌( Cannes Festival ) వేదికగా మెరూన్ కలర్ విత్ చమ్కీ తో డిఫరెంట్‌ డిజైనర్ వేర్ డ్రెస్సులతో అందచందాలతో ఓ రేంజ్ లో గ్లామర్ లో అందర్ని చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది.

సొగసులతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఈ భామ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు 70.

2M Followers తన అకౌంట్లలో వేసుకుంది.