హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టైనా స్పందించని టాలీవుడ్ స్టార్స్.. ఈ తీరు రైటేనా అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

 Tollywood Stars Silence On Hanuman Result Details Here Goes Viral , Tollywood St-TeluguStop.com

థియేటర్ల సంఖ్య పెంచితే హనుమాన్ మూవీ కలెక్షన్ల విషయంలో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.ఇప్పటికే మెజారిటీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా త్వరలో ఇతర ఏరియాలలో కూడా బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని చెప్పవచ్చు.

Telugu Amritha Aiyer, Hanuman, Niranjan Reddy, Prashnath Varma, Teja Sajja, Toll

హనుమాన్ మూవీ( Hanuman movie ) నిర్మాత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఈ సినిమాతో భారీ లాభాలను సొంతం చేసుకున్నారు.హనుమాన్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో జై హనుమాన్ సినిమాకు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.హనుమాన్ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కచ్చితంగా పుంజుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Amritha Aiyer, Hanuman, Niranjan Reddy, Prashnath Varma, Teja Sajja, Toll

అయితే హనుమాన్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించినా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఈ సినిమా గురించి స్పందించడం లేదు.ఈ సినిమా విషయంలో ఇంత కఠినంగా స్టార్స్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదు.చిన్న సినిమాలు సక్సెస్ సాధించడం అరుదుగా జరుగుతుంది.

అలా సక్సెస్ సాధించిన సమయంలో ఆ సినిమాలను స్టార్స్ ప్రశంసలు లభిస్తే ఆ సినిమాల కలెక్షన్లు పుంజుకుంటాయి.

Telugu Amritha Aiyer, Hanuman, Niranjan Reddy, Prashnath Varma, Teja Sajja, Toll

సంక్రాంతి సినిమాలలో బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే మాత్రం హనుమాన్ సినిమానే నంబర్1 స్థానంలో నిలుస్తుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు.ఈ ఏడాది భారీ లాభాలను అందించిన సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.హనుమాన్ సక్సెస్ తో కొత్త తరహా సినిమాలు తెరకెక్కించాలని భావించే వాళ్లు ఆ తరహా కాన్సెప్ట్ లతో ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube