శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ( Sri Raja Rajeshwara Swami Temple Vemulawada )వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్ణ కుంభం తో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు.

 Minister Ponnam Prabhakar Who Also Visited Sri Raja Rajeshwara Swami Temple, Sr-TeluguStop.com

మంత్రి వెంట పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ), ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube