త్రివిక్రమ్ ఇలా అయితే కష్టం సామి...

త్రివిక్రమ్ ( Trivikram )శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా వస్తున్న మూవీ గుంటూరు కారం( Guntur karam ).ఈ సినిమా ఈనెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది.

 If Trivikram Is Like This, It Will Be Difficult Sami, Trivikram , Mahesh Babu,-TeluguStop.com

ఇంకా అందులో భాగంగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక మలయాళం సినిమాకి రీమేక్ గా వస్తుంది అంటూ ఇప్పుడు మరికొన్ని న్యూస్ లు కూడా బయటికి వస్తున్నాయి.అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

 If Trivikram Is Like This, It Will Be Difficult Sami, Trivikram , Mahesh Babu,-TeluguStop.com

ఈ ట్రైలర్ ని చూసిన వెంటనే మలయాళం ప్రేక్షకులు ఇది మలయాళం సినిమాకి రీమేక్ లాగా కనిపిస్తుంది అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.మరి ఈ సినిమాని త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీ తో చేశాడా, లేదంటే ఏదైనా రీమేక్ స్టోరీ తో చేశాడా అనేది తెలియాల్సి ఉంది.అలాగే తెలుగులో ఈ సినిమా యద్దనపూడి సులోచన రాణి( Yaddanapudi Sulochana Rani ) రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తీశారు అంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని వాళ్ల కాన్ఫిడెంట్ నీ వ్యక్తం చేస్తున్నారు.ఇక వీళ్ళ కాంబో లో వస్తున్న మూడోవ సినిమా కావడం తో ఈ సినిమా మీద అంచనాలు అయితే తార స్థాయి లో ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube