కేవలం 20 నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా మార్చుకోవాలని ఉందా.. అయితే ఇలా చేయండి!

ఏదైనా ఫంక్షన్ కి, పార్టీ లేదా డిన్నర్ డేట్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం నల్లగా కాంతిహీనంగా ఉంటే ఎంతగానో నిరుత్సాహ పడుతుంటారు.అసలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడరు.

 Super Magical Remedy For Instant Skin Whitening!, Magical Remedy, Skin Whitening-TeluguStop.com

కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం ఇర‌వై నిమిషాల్లో మీ ముఖం తెల్లగా( Skin Whitening ), కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Remedy, Latest, Magical Remedy, Skin Care, Skin Care Tips, Skin, Sk

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), రెండు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఓట్స్ మరియు వైట్ రైస్ ను వాటర్ తో సహా మిక్సి జార్ లో వేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని కేవలం ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Magical Remedy, Skin Care, Skin Care Tips, Skin, Sk

ఇలా చేస్తే క్షణాల్లో ముఖం తెల్లగా మారుతుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.అలాగే ఈ రెమెడీ సహజ సిద్ధమైన బ్లీచ్ మాదిరి పనిచేస్తుంది.

తద్వారా కొద్ది క్షణాల్లోనే చర్మం సూపర్ వైట్ గా బ్రైట్ గా ( Face brightening Remedy )మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.కాబట్టి ఏదైనా ఫంక్షన్, పెళ్లి, ఆఫీస్ మీటింగ్, ఇష్టమైన వారితో డేట్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు చర్మం నల్లగా కాంతిహీనంగా ఉందని బాధపడుతూ కూర్చోకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.

సహజంగానే తెల్లగా కాంతివంతంగా అందంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube