ఈ సంక్రాంతి కి సూపర్ సక్సెస్ అయ్యే రెండు సినిమాలు ఇవేనా..?

ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాయి.ఇక అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Are These Two Movies That Will Be Super Successful This Sankranti, Mahesh Babu-TeluguStop.com

ఇక అదే రోజున తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వస్తున్న హనుమాన్ సినిమా( Hanuman movie ) కూడా రిలీజ్ అవుతుంది.అయితే ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సంక్రాంతికి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ ని అందుకుంటాయని సినిమా యూనిట్ మంచి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 Are These Two Movies That Will Be Super Successful This Sankranti, Mahesh Babu-TeluguStop.com

అయితే మిగిలిన రెండు సినిమాలు అయిన వెంకటేష్ సైంధవ్( Saindhav ) నాగార్జున హీరో గా వచ్చిన నా సామిరంగా సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్ లు సాధించినప్పటికీ గుంటూరు కారం, హనుమాన్ సినిమాల రేంజ్ లో భారీ సక్సెస్ అనేది సాధించలేక పోతున్నాయి అని ఈ సినిమాల ప్రివ్యూలను చూసిన చాలామంది సీనియర్ సెలబ్రిటీలు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఈసారి మహేష్ బాబు సంక్రాంతి హీరోగా నిలవబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక త్రివిక్రమ్( Trivikram ) మరొకసారి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు కొట్టే అవకాశం కూడా ఉంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ ని పోషించినట్టుగా తెలుస్తుంది.ఇక ట్రైలర్ ని కనక మనం చుసినట్టైతే మహేష్ బాబు చాలా ఎనర్జీ గా కనిపించడమే కాకుండా కొత్తగా కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మొత్తనికైతే మహేష్ బాబు కి ఒక భారీ సక్సెస్ దక్కుతుందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube