నెల రోజుల పాలనలో ప్రజలకు దగ్గరయ్యాం..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 We Came Close To The People During The Month-long Rule..: Minister Uttam-TeluguStop.com

ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చూపించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజలకు పాలకులు, అధికారులు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.

జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామన్నారు.నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల్లో అనేక సమీక్షలు చేశామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడీషియల్ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube