విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

 Vikasit Bharat Sankalpa Yatra In Vijayawada-TeluguStop.com

ఏపీలో 26 జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.దాదాపు 35 లక్షల మంది ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు.

అలాగే పేదలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను అందిస్తున్నామని వెల్లడించారు.కాగా అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ది పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube