తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.ఈ మేరకు 26 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇరిగేషన్ శాఖ కార్యదర్శి – రాహుల్ బొజ్జా
ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శి – కృష్ణ భాస్కర్
పురావస్తు శాఖ డైరెక్టర్ – భారతి హోళికేరి
గనుల శాఖ ముఖ్య కార్యదర్శి – మహేశ్ దత్ ఎక్కా
ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి – స్మితా సభర్వాల్
సీఎంవో జాయింట్ సెక్రటరీ – సంగీత సత్యనారాయణ
ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి – అహ్మద్ నజీద్
పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ – చిట్టెం లక్ష్మీ
కార్మిక శాఖ కార్యదర్శి – కృష్ణ ఆదిత్య
సీఎం ఓఎస్డీ – వేముల శ్రీనివాస్
సీఎంఓ సెక్రటరీ – చంద్రశేఖర్ రెడ్డి
ఆయుష్ డైరెక్టర్ – ఎం ప్రశాంతి
పంచాయతీ రాజ్, ఆర్డీ కార్యదర్శి – సందీప్ సుల్తానియా
జీఏడీ కార్యదర్శి – ఎం రఘునందన్ రావు
బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి – బుర్రా వెంకటేశం
టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ – ఆర్వీ కర్ణన్
మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి – ఎఎం ఖానమ్
పీసీబీ సభ్య కార్యదర్శి – బుద్ధ ప్రకాశ్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ – వల్లూరు క్రాంతి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ – అద్వైత్ కుమార్ సింగ్
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ – బీఎం సంతోష్
నల్గొండ కలెక్టర్ – హరిచందన
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ – కె శశాంక.







