ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో తొలి స్థానంలో భారత జట్టు ఆటగాడు ఉండడం విశేషం.ఆ జాబితాలో ఉండే ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ:
భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 2012, 2014, 2016, 2017, 2018, 2023 లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఏడుసార్లు 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

కుమార సంగక్కర:
శ్రీలంక జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర( Kumar Sangakkara ) 2004, 2006, 2009, 2011, 2012, 2013 లలో 2000 పరుగులను చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఆరుసార్లు రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సచిన్ టెండూల్కర్:
భారత జట్టు మాజీ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 1996, 1997, 1998, 2002, 2007 లలో 2000 పరుగులు చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదు సార్లు 2000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మహేల జయవర్దనే
: శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్దనే 2001, 2006, 2007, 2009, 2013 లలో 2000 పరుగులు చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదుసార్లు 2000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
జాక్ కాలిస్:
దక్షిణాఫ్రికా దిగ్గజ ప్లేయర్ జాక్ కాలిస్ 2000,2004,2007, 2010లలో 2000 పరుగులు చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగు సార్లు రెండువేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
రికీ పాంటింగ్:
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్( Ricky Ponting ) 2003, 2005,2006,2009 లలో రెండు వేల పరుగులు చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సార్లు రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సౌరవ్ గంగూలీ:
భారత జట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly )1997,1999,2002,2007 లలో 2000 పరుగులు చేశాడు.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సార్లు రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మాథ్యూ హేడెన్:
ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ హేడెన్ 2002,2003,2004,2007 లలో 2000 పరుగులు చేశాడు.
రాహుల్ ద్రావిడ్:
భారత జట్టు మాజీ దిగజం, భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 1999,2002,2006 లలో 2000 పరుగులు చేశాడు.
.






