సలార్ సినిమాకు చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా రెమ్యునరేషన్ ఇదే.. ప్రభాస్ అలా తినేవారంటూ?

సలార్ సినిమా( Salaar movie ) బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సెలవులు ముగియడంతో ఈరోజు నుంచి మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సలార్ మూవీకి సులువు కాదు.

 Salaar Child Artist Farzana Remuneration Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

సలార్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ల పేర్లు సైతం మారుమ్రోగుతున్నాయి.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫర్జానా( Farzana ) సలార్ సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి, ప్రభాస్ ఆహరపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

అమ్మ హిందూ అని నాన్న ముస్లిం అని ఫర్జానా పేర్కొన్నారు.సలార్ సినిమాలో ఛాన్స్ రావడం లక్ అని ప్రభాస్ ( Prabhas ) బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే ఉన్నారని ఫర్జానా పేర్కొన్నారు.

సలార్ కోసం 30 రోజులు పాల్గొన్నానని ఫర్జానా వెల్లడించారు.ప్రభాస్ తో మాట్లాడానని నేను అందంగా ఉన్నానని ప్రభాస్ అన్నారని ఆమె చెప్పుకొచ్చారు.కోపంలో కూడా ప్రభాస్ స్వీట్ గా ఉంటారని ఫర్జానా తెలిపారు.

Telugu Salaar, Farzana, Prabhas, Prashanth Neil, Salaarchild, Tollywood-Movie

ప్రభాస్ నచ్చినంత ఫుడ్ తింటారని అందరితో కలిసి నచ్చిన ఫుడ్ తింటారని ఆమె చెప్పుకొచ్చారు.సలార్ అవకాశం నాకు వచ్చిందని ఫర్జానా పేర్కొన్నారు.ఎంతోమంది అడిషన్ ఇస్తే నేనే సెలెక్ట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

అడిషన్ సీన్ సినిమాలో సీన్ ఒకటేనని ఆమె తెలిపారు.ప్రశాంత్ నీల్ నాతో ఫ్రెండ్లీగా ఉన్నారని క్లోజ్ ఫ్రెండ్ లా ఆయన మెలిగారని ఫర్జానా కామెంట్లు చేశారు.

Telugu Salaar, Farzana, Prabhas, Prashanth Neil, Salaarchild, Tollywood-Movie

టాలీవుడ్ లో నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అని నా రెమ్యునరేషన్ పేరెంట్స్ తీసుకున్నారని ఆమె అన్నారు.అయితే మూడు లక్షలకు అటూఇటుగా ఫర్జానాకు పారితోషికం దక్కిందని ఫర్జానా అన్నారు.ప్రశాంత్ నీల్ సినిమాలో చేస్తే చాలని అనిపించి ఆ సినిమా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube