శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్లార్ వారి శ్రీ మంజునాథ సేవను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు, అధికారులు.

 Koil Aalwar Thirumanjanam In Srivari Temple Has Been Completed In Shastro , Sri-TeluguStop.com

టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ది చేశాం.ఏడాదికి నాలుగు పర్యాయాలు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వివిధ సుగంధ పరిమళాలు కలిగిన ఈ లెపనం తో ఆలయ గోడలను శుద్ది చెయ్యడం జరిగింది.

తద్వారా ఆలయ గోడలకు ఎలాంటి ముప్పు ఉండదు.వేలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube